నీకు నేనే.. నాకు నువ్వే... సర్వస్వమనుకుంటూ
నిన్ను నేను...నన్ను నువ్వు... సంపాదించుకున్నాం !!
ఒకరిలో రాలిన ఇంకొకరిని ఒకరినొకరం ఏరుకుంటూ
ఒకరిలో ఒకరం మోకరిల్లి...ఒకరింకొకరుగా మారిపోయాం !!
నీలోంచి నేను...నాలోంచి నువ్వు ...సమస్తం చేజిక్కించుకుని
ఒకరికి ఎలియకుండా ఒకరం ఎవరికివారమే ఖర్చైపోయాం !!
ఒక్కరమే అనంతాన్ని నింపుకొని ఇద్దరిగా అంకురించినట్లు
నీవు నేనై...నేను నువ్వై... శూన్యమై మిగిలిపోయాం !!
26/05/2014

" నీకు నేనే.. నాకు నువ్వే... సర్వస్వమనుకుంటూ"
ReplyDeleteఎంతో హుశారుని రేకెత్తించి , ఉన్నట్టుండి
+ నీవు నేనై...నేను నువ్వై... శూన్యమై మిగిలిపోయాం !!
అంటూ
అదేమిటి వినోద్ ఒక్కసారే మమ్ము
ఏదో విషాదంలోకి తోసావ్ .
ఇది నీకు న్యాయమా చెప్పు .
గుండె బరువయినా కవితలోని భావాలు బాగా నచ్చాయ్ .
బాగుంది వినోద్ .
*శ్రీపాద
మనం అంటూనే నువ్వొక్కడివే అద్భుతంగా రాసేస్తున్నావు
ReplyDelete