పంచరైన టైరులాగా, చిత్తడైన తోవ లాగా నాకు పాడేక్కే కాలం దగ్గర్లో ఉంది...

http://www.collectorsquest.com/blog/wp-content/uploads/insane_asylum_haiti_holding_head.jpg
ఇంకెన్నాళ్ళు నాకీ బ్రతుకు...
పంచరైన టైరులాగా, చిత్తడైన తోవ లాగా  నాకు పాడేక్కే కాలం దగ్గర్లో ఉంది...
కూడు పెట్టని కొడుకు - పించనివ్వని ప్రభూత్వం - కలిసిరాని  కాలం
ఇవి  మనదేశం లో క్రోత్తేమి కాదు .. కాని
కాటికేగే వయసే నాది.కాని కరుణ చూపని మనసెందుకు మీకు ...
ఇంతవరకూ బ్రతకడానికే ప్రయత్నిన్చానే తప్ప నిజంగా ఇప్పటికీ నేను బ్రతకడంలేదు...
ఎలాగు చచ్చేవరకు బ్రతకాలి కదా.....

1 comment:

  1. బాగుంది.
    స్వల్ప సవరణలు:
    ప్రయత్నిన్చానే ---> ప్రయత్నించానే (లేఖినీ విన్యాసం!)
    ఇప్పటికీ నేను బ్రతకడంలేదు --> ఇప్పటిదాకా బ్రతికున్నది లేదు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...