మౌనానువాదం



మేఘాల మోహంలో
పూచిన చినుకుల వర్షపు శబ్ధం

ప్రేమాలాపనలో
వేచిన మనసుల చప్పుళ్ళ లబ్దం

వెరసి పుట్టిన ఈ నిశ్శబ్ధానునాదం
ప్రకృతి భాషకు ఓ మౌనానువాదం

1 comment:

  1. మౌనమే నీ భాష ఓ మూగ మనసా!

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...