ఏకత్వం

జగద్విదితం నా భాష్యం
మన:త్రిగుణం నా హాస్యం

చతుర్భద్రం నా లోకం
పంచతత్వం నా శోకం

సుమ ప్రవాహం నా రుధిరం
భ్రమ ప్రవళ్హికం నా హృదయం

చిద్విలాసం నా వస్త్రం
తత్వ తార్కికం నా అస్త్రం




4 comments:

  1. ఇలా రాస్తున్నారనే మొన్న ఒక తెలుగు 2 తెలుగు నిఘంటువు కొనుక్కున్నా :-)

    ReplyDelete
  2. మీ అస్త్రం తత్వమూ,తార్కికమూ రెండూ అన్నారు,
    అయితే భ్రమను సుమాలతో...జీవితాన్ని ముళ్ళతో పోల్చుకోగలరు.
    బాగుంది.

    ReplyDelete
  3. మీ అస్త్రం తత్వమూ,తార్కికమూ రెండూ అన్నారు,
    అయితే భ్రమను సుమాలతో...జీవితాన్ని ముళ్ళతో పోల్చుకోగలరు.
    బాగుంది.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...