Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

మనం పాటల్లో వింటున్న "పాలధార పంచదార" లు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

మనం పాటల్లో వింటున్న " పాలధార పంచదార" లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? శ్రీశైలం కొండల్లో ఈ పాలధార పంచాదారాలు ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. మహా శివుని పాల భాగం నుండి పాలధార, పంచమ ముఖ భాగం నుండి పంచదార లు కలిసి ఈ ప్రదేశం లో ప్రవహిస్తున్నాయి.  అద్వైత గుగువు ఆది శంకరులు వారు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివానందలహరి, సౌందర్యలహరి గ్రంధాలు రాసారు.

అష్టభోగాలు అంటారు కదా .! అవి యేవో చూద్దామా.? | Ashtabhogas


అష్టభోగాలు




సుఖానికి , భాగానికి చాలా సారూప్యత ఉంది. అటువంటి భోగాలు ఎనిమిది ఉన్నాయి.
ఈ  భోగాలు సమయానుగుణంగా అనుభవించకపోతే విపరీతాలకు దారి తీస్తాయి.
అవి యేవో ఇక్కడ చూద్దాం..!!





  • స్నానం
  • భోజనం
  • సతి
  • తాంబూలం
  • వస్త్రం
  • సంయోగం
  • గంధం
  • పుష్పం

సూర్యుని కుమారులు ఎంతమంది.? ఎవరు వారు.? | Sons of surya bhagavan

సూర్య  భగవానుడి కుమారులు ఎవరు.?
 http://www.harekrsna.de/surya/surya_sun_god.jpg
సూర్య భాగవానుడుకి ఏడు మంది కుమారులు .





వాళ్ళు ఎవరంటే....
  • కర్ణుడు
  • యముడు
  • సుగ్రీవుడు
  • అశ్వనీ దేవతలు
  • వైవస్వతుడు
  • శని 
  • సావర్ణి

అష్టైశ్వర్యాలు అంటుంటాం కదా.!! ఏంటా ఐశ్వర్యాలు.?


ఏ ఐశ్వర్యాలు అయితే మానవుడిని సుఖపెడుతాయని చెప్పబడినవో అవే అష్టైశ్వర్యాలు. 
ఆ ఐశ్వర్యాలు యేవో ఇప్పుడు చూద్దాం..!!



  • డబ్బులు
  • పుత్రసంతానం
  • మిత్రులు
  • బంధువులు
  • వాహనములు
  • బృత్యులు
  • దాసీజన పరివారము
  • ధాన్యము
ఏ  ఐశ్వర్యాలు అయితే మనలను అమితంగా సుఖపెట్టగలవో కొన్ని సందర్భాలలో అవే మన ప్రాణాలను హరించగలవనేది కూడా నిజం.
అయినా మనస్సు ఆనందంగా ఉండాలే గానీ ఇవన్ని మనకు ఎందుకండి.?



గుడికి వెళ్తే ప్రదక్షిణాలు చేయాలా.? ఎందుకు.? | Pradakshinam ( Revolving around Temple )

http://travel.paintedstork.com/blog/wp-content/uploads/2010/07/bhoganandeeshwara_temple.jpg
ఈ ఫోటో google images నుండి కాపీ చేయబడినది. అబ్యంతరాలు ఉంటె నాకు పీర్యాదు చేయగలరు.

ప్రసాదం తినాలంటే కడుపు కొంచెమైనా ఖాళీ అవ్వాలికదా! అందుకు. 
సరదాకి లెండి...........

అసలు " ప్రదక్షిణం "  లోని అక్షరాలూ ఈ క్రింది అర్థాలను వివరిస్తాయని మన పురాణాలలో చెప్పబడుతున్నవి.
ప్ర   - చేసిన పాపాల నాశనమునకు 
ద   - కోరికలు తీర్చుటకు
క్షి   - మరు జన్మలో మంచి జన్మ లభించుటకు 
ణ   - అగ్నానంధకారము నొదలి ఆత్మజ్ఞానం పొందుటకు 

భగవంతుడి  చుట్టూ మనం చేసే ప్రదక్షిణంలో ఇంత విషయం ఉంది.
వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణము చేసి భూ ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని పొందిన విషయం మనకు తెలిసిందే. అందువలన భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వ ప్రదక్షిణం అవుతుంది.

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుందబ్బా .?

 
కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి. ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి  జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి  శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

" బ్రహ్మాస్త్రం " గురించి మీకు తెలుసా..? Do you know about Bragmastram in puranas

http://craigvetter.com/images/Main%20design%20images/Joe%20Petrali%20Story/Indian-arrow-web.jpg
బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరాస్త్రం  అని కూడా పిలవబడుతుంది. ఈ అస్త్రం ఎవరి నుండి ఎవరికి సంక్రమించిందంటే...


శివుడు  ==> అగస్త్యుడు ==> అగ్ని వేషుడు ==> ద్రోణాచార్యుడు ==> అర్జునుడు.


" ఈ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించకూడదు. నీచుల మీద ప్రయోగిస్తే ముల్లోకాలు నశిస్తాయి. దీనికి సమానమైన అస్త్రం లోకం లో మరొకటి లేదు. మానవుడు తప్ప ఇంకెవరైనా నిన్ను ఎదుర్కొన్నపుడు ఈ అస్త్రాన్ని వాడాలి. "  అని ద్రోణుడు అర్జునుడికి చెప్పాడు.

నీళ్ళు లేకుండా స్నానాలు చేయడం. | Bathing with out WATER in Puranas

  • మంత్ర స్నానము
  • భౌమ స్నానము
  • ఆగ్నేయ స్నానము
  • వాయు స్నానము
  • దివ్య స్నానము
  • మానసి స్నానము
  • ధ్యాన స్నానము

మన పురాణాలలో చిరంజీవులు ఎంతమంది? వెవరు వాళ్ళు? | chiranjeevulu in puranas

చిరజీవులు అంటే ఎప్పటికీ మరణం లేని వారనిమనకు తెలిసిన విషయమే. కానీ చిరంజీవి అంటే చాలావరకు ఒక్క హనుమంతుడే అని అనుకొంటాము. 

కానీ  మన పురాణాలలో చిరంజీవులుగా పెర్ర్కొన్న బడ్డవారు 8 మంది. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
  1. హనుమంతుడుhttp://www.hanumanchalisa.net/Hanuman.jpg
  2. వ్యాసుడుhttp://mumuksh.files.wordpress.com/2009/07/vyasa02.jpg?w=160&h=225
  3. అస్వత్తామhttp://www.sagarworld.com/krishnaworld/characters/images/ashwatthama.jpg
  4. విభీషణుడుhttp://www.freeindia.org/biographies/greatdevotees/vibheeshana/vibheeshana2.jpg
  5. బలి చక్రవర్తిhttp://www.teluguone.com/tone_cms/contentpics/tone_bhakti_bali_chakravarti_bali-chakravarti_medium.png
  6. మార్కండేయుడుhttp://25.media.tumblr.com/tumblr_lo6wmbCSvC1qf35ako1_500.jpg
  7. కృపాచార్యుడుhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEixWVLqC0tPYGZuSFBa-Qrle45kXVZ34v3D7SPNmSa_FT7EN01lCivfp0m0TErdgOahCGAsUlBFv1k4QyZUyNX02z8Pcy5RH9foiHpYagY3TVSsyfT9BsbXzJlejBo21OdYyxsLIZ73u0c/s320/kripa.jpg
    8.పరుశురాముడుhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh9Mq507VbqRSsVkE6sN-Jv2K22ZU1z9pHLHGXtOMCG4nxoUEFZ9VsEJ6WIJke2D_W4YQG-eHDuBtyeutnR5rKH3b5HFhCl4mesFdrVa60BrWCjPLQTvXtAz0ZMCAphyXcvEEOtMhuHLvw/s320/parashurama.jpg

అష్ట కష్టాలు అంటుంటారు కదా? అవి ఏమిటో తెలుసా?

మనము వాడుకలో సందర్బోచితంగా "అష్టకష్టాలు" అని చెబుతున్టాము కదా అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
http://www.qchabad.org/wp-content/uploads/2011/04/thief.jpg
  1. దొంగతనం
  2. రోగాల  బారిన పడడంhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg6_Vbqk6XdID7xZwasHK9UAwWGcIKYIyYMUt0SnNac7jX3X0yXkMM1ymwTtDWGgmYYQ8u7UiL9ik8ZrfEmyjaKrdxGx0E80M3t4S_yu0ggn06euBLzD5L-EM45-yA5zig6xWODTlLVBx-Z/s320/child_with_fever.jpg
  3. వ్యబిచారం చేయడంhttp://farm4.static.flickr.com/3112/2747114639_32641d92e9_o.jpg
  4. అప్పు చేయడంhttp://4.bp.blogspot.com/_rt6VKckgmnQ/S-lDQMQ4UGI/AAAAAAAAAAQ/vXh2KFSl-YM/S220/6155.jpg
  5. పేదరికం
  6. యాచన (అడుక్కోవడం)http://www.pitara.com/news/news_india/images/67_1.gif
  7. ఎంగిలి మెతుకులు తినడంhttp://earthtoskye.com/wp-content/uploads/2010/10/blob-hungry-with-food-sign-clipart-e1287091205177-150x150.gif
  8. వృద్ధాప్యంhttp://us.cdn3.123rf.com/168nwm/robertosch/robertosch0912/robertosch091200241/6110513-old-man-vector-art-illustration.jpg

అష్టవిధ శ్రుంగార నాయికలు అంటే వీరే..!

విరహోతఖంటిత
భర్త  చెప్పిన వేలకు రాలేదని ఆలస్యమునకు తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ .


ఖండిత  నాయిక
తన  భర్త రాత్రంతా పర స్త్రీతో సంభోగించి రతి చిహ్నాలతో కనబడిన మగడిని చూసి దుఖించే స్త్రీ.

స్వాధీన  పతిక

తాను  చెప్పినట్లు విని , నడుచు కునే భర్త గల స్త్రీ.
ప్రోషిత  పతిక
 దూరం లో ఉన్న భర్తను తలుచుకుంటూ విరహం తో రగిలి పోయే స్త్రీ.
వాస్క  సజ్జిత
 దూరాన ఉన్న భర్త చాలా కాలం తర్వాత వస్తున్నపుడు పడక గదిని అలంకరించి భర్త రాక కోసంవిరహంతో ఎదురు చూసే స్త్రీ.

విప్రలబ్ధ
 రమ్మన్న చోటికి ప్రియుడు రాకపోతే విరహం తో బాధ పడే స్త్రీ .

కలహాంతరిత
భర్త ఎంత చెప్పినా వినకుండా అనుమానించి చివరకు తప్పని తెలుసుకొని భాద పడే స్త్రీ.
అభిసారిక

అందంగా  అలంకరించుకొని ప్రియుడి దగ్గరకు వెళ్ళేది, లేదా తన వద్దకే ప్రియుడిని రప్పించుకోనే స్త్రీ.


భాషా  దోషములుంటే మన్నించగలరు.


మీ సలహాలు సూచనలు ఆమోదితము.

Related Posts Plugin for WordPress, Blogger...