శివుడు ==> అగస్త్యుడు ==> అగ్ని వేషుడు ==> ద్రోణాచార్యుడు ==> అర్జునుడు.
" ఈ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించకూడదు. నీచుల మీద ప్రయోగిస్తే ముల్లోకాలు నశిస్తాయి. దీనికి సమానమైన అస్త్రం లోకం లో మరొకటి లేదు. మానవుడు తప్ప ఇంకెవరైనా నిన్ను ఎదుర్కొన్నపుడు ఈ అస్త్రాన్ని వాడాలి. " అని ద్రోణుడు అర్జునుడికి చెప్పాడు.
బ్రహ్మాస్త్రం వేరు బ్రహ్మశరోనామకాస్త్రం వేరు. బ్రహ్మాస్త్రానికి చాలా విస్తృతమైన పరంపర ఉంది. బ్రహ్మశిరస్సుకు కాదు.
ReplyDelete