" బ్రహ్మాస్త్రం " గురించి మీకు తెలుసా..? Do you know about Bragmastram in puranas

http://craigvetter.com/images/Main%20design%20images/Joe%20Petrali%20Story/Indian-arrow-web.jpg
బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరాస్త్రం  అని కూడా పిలవబడుతుంది. ఈ అస్త్రం ఎవరి నుండి ఎవరికి సంక్రమించిందంటే...


శివుడు  ==> అగస్త్యుడు ==> అగ్ని వేషుడు ==> ద్రోణాచార్యుడు ==> అర్జునుడు.


" ఈ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించకూడదు. నీచుల మీద ప్రయోగిస్తే ముల్లోకాలు నశిస్తాయి. దీనికి సమానమైన అస్త్రం లోకం లో మరొకటి లేదు. మానవుడు తప్ప ఇంకెవరైనా నిన్ను ఎదుర్కొన్నపుడు ఈ అస్త్రాన్ని వాడాలి. "  అని ద్రోణుడు అర్జునుడికి చెప్పాడు.

1 comment:

  1. బ్రహ్మాస్త్రం వేరు బ్రహ్మశరోనామకాస్త్రం వేరు. బ్రహ్మాస్త్రానికి చాలా విస్తృతమైన పరంపర ఉంది. బ్రహ్మశిరస్సుకు కాదు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...