అష్ట కష్టాలు అంటుంటారు కదా? అవి ఏమిటో తెలుసా?

మనము వాడుకలో సందర్బోచితంగా "అష్టకష్టాలు" అని చెబుతున్టాము కదా అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
http://www.qchabad.org/wp-content/uploads/2011/04/thief.jpg
  1. దొంగతనం
  2. రోగాల  బారిన పడడంhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg6_Vbqk6XdID7xZwasHK9UAwWGcIKYIyYMUt0SnNac7jX3X0yXkMM1ymwTtDWGgmYYQ8u7UiL9ik8ZrfEmyjaKrdxGx0E80M3t4S_yu0ggn06euBLzD5L-EM45-yA5zig6xWODTlLVBx-Z/s320/child_with_fever.jpg
  3. వ్యబిచారం చేయడంhttp://farm4.static.flickr.com/3112/2747114639_32641d92e9_o.jpg
  4. అప్పు చేయడంhttp://4.bp.blogspot.com/_rt6VKckgmnQ/S-lDQMQ4UGI/AAAAAAAAAAQ/vXh2KFSl-YM/S220/6155.jpg
  5. పేదరికం
  6. యాచన (అడుక్కోవడం)http://www.pitara.com/news/news_india/images/67_1.gif
  7. ఎంగిలి మెతుకులు తినడంhttp://earthtoskye.com/wp-content/uploads/2010/10/blob-hungry-with-food-sign-clipart-e1287091205177-150x150.gif
  8. వృద్ధాప్యంhttp://us.cdn3.123rf.com/168nwm/robertosch/robertosch0912/robertosch091200241/6110513-old-man-vector-art-illustration.jpg

3 comments:

  1. ఓహ్.. నిజంగానే అష్ట కష్టాలంటే ఇప్పుడే తెలుసుకున్నా..
    ధన్యవాదాలు!

    ReplyDelete
  2. please follow this link
    http://mahigrafix.mahitips.com/asttakasttalu.html

    ReplyDelete
  3. అష్టకష్టాలు ఇవి;
    1.దాస్యము
    2.దారిద్ర్యం
    3.భార్యలేకపోవటం
    4.స్వయంకృషి
    5.యాచించటం
    6.అప్పుచేయటం
    7.యాచకులకుదానం చేయలేకపోవటం
    8.ప్రయాణం

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...