నేనే నీ సర్వస్వం!

నేనే నీకు పంచభక్ష పరమాన్నం
పీల్చు నములు మింగు తాగు చప్పరించు

నేనే నీ శత్రువుని
కొట్టు తిట్టు గిల్లు కొరుకు చంపెయ్

నేనే నీ ప్రియసఖిని
పంచుకో ప్రేమించు పరవశించు లాలించు స్పృశించు

నేనే నీ సర్వస్వం
బంధించు భ్రమించు రమించు ఏలుకో ఐక్యం చేసుకో

16/10/2013



4 comments:

  1. శతృవుని, ప్రియసఖిని, పంచభక్ష పరమాన్నాన్ని .... సర్వస్వాన్ని నేనే
    గొప్ప ప్రణయ భావన
    అభినందనలు వినోద్ కుమారు!

    ReplyDelete
    Replies
    1. ప్రణయ భావనను ఆస్వాదించిన మీ స్పందన భవ్యం. ధన్యవాదాలు.

      Delete
  2. ఇవ్వన్నీ ప్రణయానికి పర్యాయ పదాలా? ;-)

    ReplyDelete
    Replies
    1. క్లిష్టమైన ప్రశ్నలడిగితే ఎలాగండి. అనుకోవచ్చేమో!! ధన్యవాదాలు. :-)

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...