నాకో ముళ్ళ కిరీటం కావాలి
శిధిలమైన నా హృదయానికి
ప్రేమ శిలువ మోస్తున్న నా ఊపిరికి
గుర్తుగా గాయంగా
కఠిన లోహపు తంత్రులతో అల్లిన
పదునైన ముళ్ళ కిరీటం కావాలి.
అలాగే నాకో పూలపానుపూ కావాలి
ప్రయాస ఎరుగని ప్రయాణానికి
ప్రణయ కాంతుల విరహ పరిచయానికి
జ్ఞాపకంగా ఘుభాళింపుగా
స్వచ్చమైన సుగంధ పుప్పొడిని చల్లిన
మెత్తటి పూలపానుపు కావాలి
పరస్పర విరుద్ధ భావాలకు జన్మనిచ్చే
ఈ నా పరార్థ్యమైన ప్రేమకు చిహ్నంగా
నాకు పూలూ-ముళ్ళూ రెండూ కావాలి.
శిధిలమైన నా హృదయానికి
ప్రేమ శిలువ మోస్తున్న నా ఊపిరికి
గుర్తుగా గాయంగా
కఠిన లోహపు తంత్రులతో అల్లిన
పదునైన ముళ్ళ కిరీటం కావాలి.
అలాగే నాకో పూలపానుపూ కావాలి
ప్రయాస ఎరుగని ప్రయాణానికి
ప్రణయ కాంతుల విరహ పరిచయానికి
జ్ఞాపకంగా ఘుభాళింపుగా
స్వచ్చమైన సుగంధ పుప్పొడిని చల్లిన
మెత్తటి పూలపానుపు కావాలి
పరస్పర విరుద్ధ భావాలకు జన్మనిచ్చే
ఈ నా పరార్థ్యమైన ప్రేమకు చిహ్నంగా
నాకు పూలూ-ముళ్ళూ రెండూ కావాలి.
" కఠిన లోహపు తంత్రులతో అల్లిన
ReplyDeleteపదునైన ముళ్ళ కిరీటం కావాలి." బాగా నచ్చిన భావాలివి. మీ ప్రతి పలుకులో ఓ నూతనత్వం ఉంటింది . ముళ్ళ కిరీటం కావాలని ఎంతో గొప్పగా చెప్పారు వినోద్ గారు. మనిషికి ఆశలు ఆశయాలు ఉంటాయని చెబుతూ వాటిని ఆస్వాదించడానికి చెప్పిన తీరు చాలా బాగుంది
ధన్యవాదాలు శ్రీపాద గారు.
Deleteఅందరు పూలబాటనే కోరుకుంటే మీరు రెండూ కావాలని కోరుకోవడం విభిన్నంగా ఉంది. మంచి భావవ్యక్తీకరణ
ReplyDeleteకోరుకోక పోయిన 1 + 1 ఆఫర్ కదా... ఇలా ముందే కోరుకుంటే సరి...
Deleteఅదికావాలి ఇదికావాలి అని కోరుకోవడం అంతా మీ ఇష్టమేనా వినోద్ :-)
ReplyDeleteమీ ఇష్టం ఏదో చెప్తే దాని ప్రకారమే నడుచుకున్తానుగా... ఇలా అమావాస్యకి పున్నమికి రావడం ఏం బాలేదు
DeleteReally beautiful vinod gaaru:-):-)
ReplyDeleteJust really?? Really thanks
Deleteఇలా ద్విపదాలతో అన్నీ మీకే అంటే ఎలాగండి.
ReplyDeleteద్విపదాలు అంటే???
Deleteకష్టాలు ఉన్న దగ్గరే సుఖాలు ఉంటాయి....ముళ్ళున్నాయి అంటే దానితో పాటు పూలున్నట్లే :-) రెండూ మీకే దక్కుతాయి.
ReplyDeleteబాబోయ్.. జీవిత సత్యాలు
Deleteమీకు చెడ్డ క్రెడిట్ ఉందా? మీరు బిల్లులను చెల్లించడానికి డబ్బు అవసరం? మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? నిరుపేద నిధుల కారణంగా మీరు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ ఉందా? మీకు ప్రయోజనం కలిగించే ఏ ప్రత్యేకతలోనైనా పెట్టుబడి పెట్టడానికి మీకు డబ్బు అవసరమా? మరియు మీరు ఏమి చేయాలో మీకు తెలియదు? మేము క్రింది రుణాలను అందిస్తాయి: వ్యక్తిగత రుణాలు, సురక్షితం మరియు అసురక్షిత రుణాలు, కలయిక రుణాలు, విద్యార్థి రుణాలు, ఏకీకరణ రుణాలు మరియు చాలామంది ఇతరులు 2% వడ్డీ రేటుతో చాలా అనుకూలమైన నిబంధనలు మరియు షరతులతో. కానీ దయచేసి దరఖాస్తుదారులు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. ద్వారా మరింత సమాచారం కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి సంకోచించకండి (ఇమెయిల్: prudentialinvestmentmanagement@gmail.com) లేదా సంప్రదించండి: +1 205-671-0404
ReplyDeleteDo You Need A Loan To Consolidate Your Debt At 1.0%? RMPCapitals@gmail.com ( RMPCapitals@usa.com ) Or A Personal Loans * Business Loans etc. Interested Parties Should Contact Us For More Information Through Via E-mail: RMPCapitals@gmail.com ( RMPCapitals@usa.com )
ReplyDeleteAre You A Business Man Or Woman? Are You In Any Financial Mess Or Do You Need Funds To Start Up Your Own Business ? Do You Have A Low Credit Score And You Are Finding It Hard To Obtain Capital Loan From Local Banks And Other Financial Institutes?. Interested Parties Should Contact Us For More Information Through Via E-mail: RMPCapitals@gmail.com ( RMPCapitals@usa.com )
Do You Need A Loan To Consolidate Your Debt At 1.0%? RMPCapitals@gmail.com ( RMPCapitals@usa.com ) Or A Personal Loans * Business Loans etc. Interested Parties Should Contact Us For More Information Through Via E-mail: RMPCapitals@gmail.com ( RMPCapitals@usa.com )