అనురాగ గాలి అసలే సోకని మనసుకు
వసంత చేమంతులను పరిచయం చేసి
ఆశల ఊహలెరుగని నిద్రిత నయనాలకి
కోర్కెల కనకాంబరాలతో బంధీని చేసి
భావ స్పందనంటూ తెలియని తనువుకి
సుగంధ సంపెంగ పూల అత్తర్లను చల్లి
ఆప్యాయతను అన్వేషిస్తున్న కర్ణాలకు
మల్లెలంటి స్వచ్చమైన నీ పలుకులు పంచి
ప్రేమంటే తెలియని నా పసి హృదయానికి
ప్రాణమిస్తానంటూ పసిడిపద్మమై నిలిచావు.
అందుకే ప్రేమంటే తెలిసొచ్చాక చెబుతున్నా చెలీ...
" నేన్నిన్ను ప్రేమిస్తున్నాను "
వసంత చేమంతులను పరిచయం చేసి
ఆశల ఊహలెరుగని నిద్రిత నయనాలకి
కోర్కెల కనకాంబరాలతో బంధీని చేసి
భావ స్పందనంటూ తెలియని తనువుకి
సుగంధ సంపెంగ పూల అత్తర్లను చల్లి
ఆప్యాయతను అన్వేషిస్తున్న కర్ణాలకు
మల్లెలంటి స్వచ్చమైన నీ పలుకులు పంచి
ప్రేమంటే తెలియని నా పసి హృదయానికి
ప్రాణమిస్తానంటూ పసిడిపద్మమై నిలిచావు.
అందుకే ప్రేమంటే తెలిసొచ్చాక చెబుతున్నా చెలీ...
" నేన్నిన్ను ప్రేమిస్తున్నాను "
పూల పరిమళాలతో ఎవరిని ప్రపోస్ చేసారు
ReplyDeleteమిమ్మల్ని చేస్తే ఊరుకోరుగా ... అందుకే ఎవ్వరి జోలికీ పోలేదు
Deleteపూలతో ప్రపోస్ చేస్తే పడిపోని పడతి ఉంటుందా విష్వక్సేనగారు :-) కవితతో ఇంక అసాంతం పడేసారు
ReplyDeleteమీరు మాత్రం పడిపోకండి,,,
DeleteOnly proposal or loving too :-) kidding
ReplyDeleteIs this for only information or clarification?? :-)) మీ కళ్ళకి పడిపోయాను నేను
Deleteవావ్ ఎంతటి శుభవార్త చెప్పావ్ వినోద్ !
ReplyDeleteనిజంగానే (సరదాగా) .
చాలా బాగా రాశావ్ .
మరి అబద్ధాలు కూడా చెప్తారా?? (సరదాకి)
Delete