చాలా మంచి మాట. ఆలోచనీయం. కవిత బాగుంది.పరిడవిల్లజేసే కాదు పరిఢవిల్లజేసే అనాలి. ఒత్తు 'డ' కుగమనించగలరు.కడుదాం అనే మాట సాధువు కాదు. కట్టుదాం అనాలి కాని, యీ శైలిలో కడదాం అంటేనే బాగుంటుంది.
గడప గడపకి చిగురాకుల తోరణాలు కడుదాం... ఎంత బాగా చెప్పారండి.చాల నచ్చింది.
చాలా మంచి మాట. ఆలోచనీయం. కవిత బాగుంది.
ReplyDeleteపరిడవిల్లజేసే కాదు పరిఢవిల్లజేసే అనాలి. ఒత్తు 'డ' కుగమనించగలరు.
కడుదాం అనే మాట సాధువు కాదు. కట్టుదాం అనాలి కాని, యీ శైలిలో కడదాం అంటేనే బాగుంటుంది.
గడప గడపకి చిగురాకుల తోరణాలు కడుదాం...
ReplyDeleteఎంత బాగా చెప్పారండి.
చాల నచ్చింది.