చిరజీవులు అంటే ఎప్పటికీ మరణం లేని వారనిమనకు తెలిసిన విషయమే. కానీ చిరంజీవి అంటే చాలావరకు ఒక్క హనుమంతుడే అని అనుకొంటాము.
కానీ మన పురాణాలలో చిరంజీవులుగా పెర్ర్కొన్న బడ్డవారు 8 మంది. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

కానీ మన పురాణాలలో చిరంజీవులుగా పెర్ర్కొన్న బడ్డవారు 8 మంది. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
- హనుమంతుడు
- వ్యాసుడు
- అస్వత్తామ
- విభీషణుడు
- బలి చక్రవర్తి
- మార్కండేయుడు
- కృపాచార్యుడు

