ఏ ఐశ్వర్యాలు అయితే మానవుడిని సుఖపెడుతాయని చెప్పబడినవో అవే అష్టైశ్వర్యాలు.
ఆ ఐశ్వర్యాలు యేవో ఇప్పుడు చూద్దాం..!!
- డబ్బులు
- పుత్రసంతానం
- మిత్రులు
- బంధువులు
- వాహనములు
- బృత్యులు
- దాసీజన పరివారము
- ధాన్యము
అయినా మనస్సు ఆనందంగా ఉండాలే గానీ ఇవన్ని మనకు ఎందుకండి.?
