Showing posts with label ఆడ్స్. Show all posts
Showing posts with label ఆడ్స్. Show all posts

మీ బ్లాగు కొరకు గూగుల్ ఆడ్స్ ( Google Ads) కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది చదవండి.


గూగుల్ సంస్థ Google Ads లో కొత్త నియమం ఒకటి  జోప్పించింది.
అదేమిటంటే మీ సైట్ ఖచ్చితంగా Top Level Domain  అయి ఉండాలి. అది కూడా కనీసం ఆరు నెలల వయస్సు కలిగి ఉండాలి మరియు ఆక్టివ్ గా ఉండాలి.
అంటే 
ఉదా:  www.example.com   ఇలా అన్నమాట.


ఇంకా 
www.example.blogspot.com    ,   www.example.com/Mysite      ఇలాంటి వాటిని గూగుల్ అప్ప్రువ్ చేయడం లేదు.
ఇది చాలా మంది బ్లాగర్లకు చేదు విషయమే.


ఇక పోతే తెలుగు భాషలో ఉన్న సైట్ లకు గూగుల్ ఆడ్ లు అప్ప్రూవ్ చేయబడవు. గూగుల్ ఆడ్స్ ల జాబితాలో తెలుగు భాష లేదు. ఎప్పుడు చేరుస్తారో ఏమో.
Related Posts Plugin for WordPress, Blogger...