
అదేమిటంటే మీ సైట్ ఖచ్చితంగా Top Level Domain అయి ఉండాలి. అది కూడా కనీసం ఆరు నెలల వయస్సు కలిగి ఉండాలి మరియు ఆక్టివ్ గా ఉండాలి.
అంటే
ఉదా: www.example.com ఇలా అన్నమాట.
ఇంకా
www.example.blogspot.com , www.example.com/Mysite ఇలాంటి వాటిని గూగుల్ అప్ప్రువ్ చేయడం లేదు.
ఇది చాలా మంది బ్లాగర్లకు చేదు విషయమే.
ఇక పోతే తెలుగు భాషలో ఉన్న సైట్ లకు గూగుల్ ఆడ్ లు అప్ప్రూవ్ చేయబడవు. గూగుల్ ఆడ్స్ ల జాబితాలో తెలుగు భాష లేదు. ఎప్పుడు చేరుస్తారో ఏమో.
i earned $60 from Ads
ReplyDeleteకాని ఈనాడు .. ఇంకా చాల వెబ్ సైట్లలలో వస్తున్నవి కదండీ . నేను ఈ రూలు చదివాను అండి . ఇది ఎప్పటి నుండో ఉన్నది . కాకపోతే మన తెలుగు వార్త పత్రికలకు కొన్ని సైట్లకు ఎలా వచ్చినవో తెలియదు అండి
ReplyDelete