ఎడతెరిపిలేని నీతిసూక్తులు బోధిస్తూ
వింటున్నావని వశపరుచుకోగలనా ?
ఆపాదమస్తకం గమ్యాన్ని నింపేస్తూ
చిగురుటాశలకు కళ్ళెం వేయగలనా?
ఉన్నతంగా జీవించాలని కాంక్షిస్తూ
ఉన్న సంస్కారాన్ని విదిల్చగలనా?
సృష్టిలో కనరాని వింతల్ని చూపిస్తూ
వాడిన మనసును ఆకట్టుకోగలనా ?
వ్యధను పరిచయం చేయకుండానే
విలాసాలకు బానిస చేయగలనా ?
కాలం కన్నీటి రుచిని చూపకముందే
జీవితపు మాధూర్యాని నేర్పగలనా ?
రెక్కలు మొలిచాయని ఎగిరిపోతానంటే
జన్మనిచ్చానని నియంత్రించగలనా ?
పేగు తెంచుకున్నాకే ఊపిరిపీల్చానంటే
కన్న పాపానికి కుమిలిపోక ఉండగలనా?
వింటున్నావని వశపరుచుకోగలనా ?
ఆపాదమస్తకం గమ్యాన్ని నింపేస్తూ
చిగురుటాశలకు కళ్ళెం వేయగలనా?
ఉన్నతంగా జీవించాలని కాంక్షిస్తూ
ఉన్న సంస్కారాన్ని విదిల్చగలనా?
సృష్టిలో కనరాని వింతల్ని చూపిస్తూ
వాడిన మనసును ఆకట్టుకోగలనా ?
వ్యధను పరిచయం చేయకుండానే
విలాసాలకు బానిస చేయగలనా ?
కాలం కన్నీటి రుచిని చూపకముందే
జీవితపు మాధూర్యాని నేర్పగలనా ?
రెక్కలు మొలిచాయని ఎగిరిపోతానంటే
జన్మనిచ్చానని నియంత్రించగలనా ?
పేగు తెంచుకున్నాకే ఊపిరిపీల్చానంటే
కన్న పాపానికి కుమిలిపోక ఉండగలనా?
31-03-2014
Last four lines are heart touching.
ReplyDeleteఅంటే మిగిలినవి సుద్ధ వేస్ట్ లైన్స్ అనా??? :-) త్యాంక్యు!!
Deleteఎన్ని ప్రశ్నలు ఉబికి వచ్చాయి నీ మస్తిష్కంలోనుండి వినోద్.
ReplyDeleteపిన్న వయసులోనే సాహిత్యంలో పండి పోయావ్.
పదునైన భాషతో , పదిలంగా పొందు పరిచిన మీ ఈ కవిత బాగుందనను .....
చాలా బాగుందంటాను.
*శ్రీపాద
అంటే నేనింకా చిన్న పిల్లవాన్నేనా?? శ్రీపాద గారు.... వెంటనే నన్ను పెద్ద వాణ్ని చేసేయండి..
Deleteఎన్ని ప్రశ్నలు ఉబికి వచ్చాయి మీ మస్తిష్కంలోనుండి వినోద్.
ReplyDeleteపిన్న వయసులోనే సాహిత్యంలో పండి పోయావ్.
పదునైన భాషతో , పదిలంగా పొందు పరిచిన మీ ఈ కవిత బాగుందనను .....
చాలా బాగుందంటాను.
*శ్రీపాద