గాంధీజీ చిన్నప్పటి ఫోటోకు నేను రంగులు అద్దానోచ్......... చూడండి.

కష్టపడి గాంధీజీ గారి Black and white ఫోటోకు రంగులు అద్దాను.
ఎలా  ఉంది ? నచ్చిందా?
పంద్రాగస్టు  పండుగ వరకు మరిన్ని అందిస్తాను. మీ సలహాలు తప్పక ఆచరింపబడును.
ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోకు కలర్ గా కావాలంటే పంపించండి వీలు ఉన్నపుడు చేసి పంపిస్తాను (ఒకరిద్దరికే సుమండి.)

3 comments:

  1. చాలా బాగుంది.. మీ కృషికి అభివందనములు...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...