కష్టపడి గాంధీజీ గారి Black and white ఫోటోకు రంగులు అద్దాను.
ఎలా ఉంది ? నచ్చిందా?
పంద్రాగస్టు పండుగ వరకు మరిన్ని అందిస్తాను. మీ సలహాలు తప్పక ఆచరింపబడును.
ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోకు కలర్ గా కావాలంటే పంపించండి వీలు ఉన్నపుడు చేసి పంపిస్తాను (ఒకరిద్దరికే సుమండి.)


చాలా బాగుంది.. మీ కృషికి అభివందనములు...
ReplyDeleteVery nice
ReplyDeletebagundi
ReplyDelete