ఇంతకీ మీకు ఏడు వారాల నగలంటే ఏంటో తెలుసా ..


మన పూర్వికులు గ్రహాల అనుగ్రహం కోసం ఆరోగ్య రీత్యా స్త్రీ ,పురుషులు బంగారు నగలను ధరించేడివాడు. వారం అనగా రోజు. ఆదివారం నుంచి శనివారం వరకు ధరించే నగలను ఏడువారాల నగలు అంటారు.
అవి  యేవో ఇప్పుడు చూద్దాం.


ఆదివారం           సూర్యుని కోసం కెంపు నగలు , హారాలు మొదలైనవి.

సోమవారం         చంద్రుని కోసం ముత్యాల హారాలు, కెంపులు మొదలైనవి.

మంగళవారము  కుజుడి కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలైనవి.

బుదవారం         బుదుని కోసం పచ్చల పతకము, గాజులు మొదలైనవి.

గురువారం        బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, గాజులు మొదలైనవి.

శుక్రవారం         శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కు పుడక మొదలైనవి.

శనివారం          శని కోసం నీలమణి హారాలు మొదలైనవి.




ఏమైనా తప్పులుంటే (సూచించగలరు)మన్నించగలరు.

5 comments:

  1. మంచి సమాచారం ఇచ్చారు.

    ReplyDelete
  2. pictures petti vunte enka bavundedi..

    ReplyDelete
  3. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://teluguwebmedia.in యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
    ఇట్లు నిర్వాహకులు

    ReplyDelete
  4. Some more details abt this jewellary


    http://jyothivalaboju.blogspot.in/2008/02/blog-post_11.html

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...