36.
కృష్ణుడు పంచిన గీత
లోకం మెచ్చిన సీత
మన ఆస్తులు వినోదానందా !
37.
గొప్పైన గమ్యం ఎంచుకో
మంచితో స్నేహం పెంచుకో
బాణమై దూసుకుపో వినోదానందా !
38.
వృధా చేస్తే నీరు
మనిషికి మిగిలేది కన్నీరు
కుళాయి కట్టేసెయ్ వినోదానందా !
39.
తెలుగు ఇంట ఇంతి
తోటలో పూచిన చేమంతి
విధిగా గౌరవిద్దాం వినోదానందా !
40.
ఎగిరిపడితే ప్రాయము
అదుపు తప్పును కాయము
వయసుతో జాగ్రత్త వినోదానందా !
05/09/2013
కృష్ణుడు పంచిన గీత
లోకం మెచ్చిన సీత
మన ఆస్తులు వినోదానందా !
37.
గొప్పైన గమ్యం ఎంచుకో
మంచితో స్నేహం పెంచుకో
బాణమై దూసుకుపో వినోదానందా !
38.
వృధా చేస్తే నీరు
మనిషికి మిగిలేది కన్నీరు
కుళాయి కట్టేసెయ్ వినోదానందా !
39.
తెలుగు ఇంట ఇంతి
తోటలో పూచిన చేమంతి
విధిగా గౌరవిద్దాం వినోదానందా !
40.
ఎగిరిపడితే ప్రాయము
అదుపు తప్పును కాయము
వయసుతో జాగ్రత్త వినోదానందా !
05/09/2013
41.
ఉండాలోయ్ ఆలోచనకు ముందుచూపు
అదే అడ్డంకులను రూపుమాపు
సమయస్ఫూర్తి ఉట్టిపడాలోయ్ వినోదానందా !
42.
మూర్ఖుడు వేసే జిత్తులు
మంచివాడి ముందు చిత్తులు
ఆపవయ్యా పైఎత్తులు వినోదానందా !
43.
మెరుగు పెడితేనే బంగారం
చీర కడితేనే సింగారం
సంస్కృతి మరువకు వినోదానందా !
44.
కోర్కెలతో నిత్యం మనం
చేస్తున్నాం అసంతృప్త రణం
అత్యాశ అల్సరౌతుంది వినోదానందా !
45.
వస్తుందేమో గంధంతో అందం
ఏర్పడదు అందంతో బంధం
ఏరపడినా క్షణికమే వినోదానందా !
46.
లోకాన్ని ఆడించే డబ్బు
మనిషికి పట్టిన జబ్బు
ప్రేమతో వదిలిద్దాం వినోదానందా !
47.
దేవుడిపై చూపే భక్తి
పెంచుతుందేమో మనలో శక్తి
పూర్తిగా ఆధారపడకు వినోదానందా !
48.
మధ్యంపై విధించకుంటే నిషేధం
సమాజంలో అలుముకుంటుంది విషాదం
నిషా అవరరమా ? వినోదానందా !
49.
పెంచే ప్రతి వృక్షం
మన ప్రగతికి సాక్షం
బాధ్యతగా రక్షిద్దాం వినోదానందా !
50.
ధు:ఖమూ విషాదమూ అనుభూతులే
సహనంతో ఆశ్వాదిస్తే ఆనందాలే
నిత్యం సంతోషమే వినోదానందా !
06/09/2013
ఉండాలోయ్ ఆలోచనకు ముందుచూపు
అదే అడ్డంకులను రూపుమాపు
సమయస్ఫూర్తి ఉట్టిపడాలోయ్ వినోదానందా !
42.
మూర్ఖుడు వేసే జిత్తులు
మంచివాడి ముందు చిత్తులు
ఆపవయ్యా పైఎత్తులు వినోదానందా !
43.
మెరుగు పెడితేనే బంగారం
చీర కడితేనే సింగారం
సంస్కృతి మరువకు వినోదానందా !
44.
కోర్కెలతో నిత్యం మనం
చేస్తున్నాం అసంతృప్త రణం
అత్యాశ అల్సరౌతుంది వినోదానందా !
45.
వస్తుందేమో గంధంతో అందం
ఏర్పడదు అందంతో బంధం
ఏరపడినా క్షణికమే వినోదానందా !
46.
లోకాన్ని ఆడించే డబ్బు
మనిషికి పట్టిన జబ్బు
ప్రేమతో వదిలిద్దాం వినోదానందా !
47.
దేవుడిపై చూపే భక్తి
పెంచుతుందేమో మనలో శక్తి
పూర్తిగా ఆధారపడకు వినోదానందా !
48.
మధ్యంపై విధించకుంటే నిషేధం
సమాజంలో అలుముకుంటుంది విషాదం
నిషా అవరరమా ? వినోదానందా !
49.
పెంచే ప్రతి వృక్షం
మన ప్రగతికి సాక్షం
బాధ్యతగా రక్షిద్దాం వినోదానందా !
50.
ధు:ఖమూ విషాదమూ అనుభూతులే
సహనంతో ఆశ్వాదిస్తే ఆనందాలే
నిత్యం సంతోషమే వినోదానందా !
06/09/2013
51.
ప్రేమతో జర భద్రం
లేకుంటే బ్రతుకు చిద్రం
బంధీగా మారకోయ్ వినోదానందా !
52.
ప్రేమకు పుట్టినిల్లు మనసు
దానికి అడ్డురదు వయసు
సమస్తం ప్రేమమయం వినోదానందా !
53.
ఘుభాళించే ప్రేమ పానుపు
మనసు గాయాలెన్నో మానుపు
ప్రేతో పవళించు వినోదానందా !
54.
మనసే మనిషికి ధనం
ప్రేమే దానికి ఇంధనం
వృధా చేయకు వినోదానందా !
55.
ప్రేమిస్తూ లోకంలో మనం
సాగిస్తున్నాం జీవన గమనం
అలసిపోని నడకిది వినోదానందా !
56.
ప్రేమంటే ఎందుకంత భీతి
ఆశ్వాదిస్తే గొప్ప అనుభూతి
భయపడక అనుభవించు వినోదానందా !
57.
ప్రేమంటే అనంత ఆకాశం
మనిషిగా బ్రతకడానికి అవకాశం
ప్రేమను పంచాలోయ్ వినోదానందా !
58.
ప్రేమొక గొప్ప శక్తి
ఎన్నో బాధలకు విముక్తి
భక్తితో పూజించు వినోదానందా !
59.
స్వార్థం కోరే ప్రేమ
రక్తం పీల్చే దోమ
రెండూ ఒకటే వినోదానందా !
60.
భూమిని నమ్మే కర్షకులు
స్వేదాన్ని నమ్మే శ్రామికులు
గొప్ప ప్రేమికులు వినోదానందా !
10/09/2013
ప్రేమతో జర భద్రం
లేకుంటే బ్రతుకు చిద్రం
బంధీగా మారకోయ్ వినోదానందా !
52.
ప్రేమకు పుట్టినిల్లు మనసు
దానికి అడ్డురదు వయసు
సమస్తం ప్రేమమయం వినోదానందా !
53.
ఘుభాళించే ప్రేమ పానుపు
మనసు గాయాలెన్నో మానుపు
ప్రేతో పవళించు వినోదానందా !
54.
మనసే మనిషికి ధనం
ప్రేమే దానికి ఇంధనం
వృధా చేయకు వినోదానందా !
55.
ప్రేమిస్తూ లోకంలో మనం
సాగిస్తున్నాం జీవన గమనం
అలసిపోని నడకిది వినోదానందా !
56.
ప్రేమంటే ఎందుకంత భీతి
ఆశ్వాదిస్తే గొప్ప అనుభూతి
భయపడక అనుభవించు వినోదానందా !
57.
ప్రేమంటే అనంత ఆకాశం
మనిషిగా బ్రతకడానికి అవకాశం
ప్రేమను పంచాలోయ్ వినోదానందా !
58.
ప్రేమొక గొప్ప శక్తి
ఎన్నో బాధలకు విముక్తి
భక్తితో పూజించు వినోదానందా !
59.
స్వార్థం కోరే ప్రేమ
రక్తం పీల్చే దోమ
రెండూ ఒకటే వినోదానందా !
60.
భూమిని నమ్మే కర్షకులు
స్వేదాన్ని నమ్మే శ్రామికులు
గొప్ప ప్రేమికులు వినోదానందా !
10/09/2013
No comments:
Post a Comment