తెలుగు ఫాంట్లు.


తెలుగుకు, తెలుగు భాషకు, తెలుగు భాషాభి వృద్దికి కృషి చేసిన వారికి కొదవోచ్చింది మనకు అందుకే కొత్త యుని కోడ్ ఫాంట్లకు చెత్త పేర్లు పెట్టడం జరిగింది. 
ఇవి  కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయా?
ఉంటే దయచేసి వాటి వివరాలు తెలుపండి.

4 comments:

  1. మీరు అక్షర్ అని గౌతమి చూపారు :P

    ReplyDelete
  2. తెలుగు భాషకు, సంస్కృతికి చిరస్మరణీయులైన వారి పేర్లకు కొరత లేదు కదా! అటువంటివారి పేర్లుకాక వేరే పేర్లు పెట్టటం బాగాలేదని అభిప్రాయం.

    ReplyDelete
  3. మీరు తిక్కన font ను ప్రస్తావించటం మరచిపోయారు. ఇది కూడా పోతన లాగే దేశికాచారిగారు సృష్టించిన font.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...