యుగం నాది జగం నాది
గళమెత్తిన
స్వరం నాది
కలం నాది బలం నాది
ప్రశ్నించే
గుణం నాది
కార్చిచ్చులు రగిల్చే
జలం నాది
శిఖలనార్పే
రణం నాది
సిరా మార్చని ఊసరవెల్లిని
కాలం సరదా తీర్చని
ఉన్మాదిని
స్మరించడం శ్రీ శ్రీ కాదు
జ్వలించడం శ్రీ శ్రీ
మనం చేయాల్సింది ఆ దారిలో నడవడం కాదు
కొత్త దారిని సృష్టించడం
మరో ప్రపంచాన్ని మేధాశక్తితో మండించడం.
nice one
ReplyDeleteGood Nice
ReplyDeleteRaanam
raanam.blogspot.com
Good
ReplyDeleteశ్రీ శ్రీ నివాళి అనికాక శ్రీ శ్రీ కి నివాళి అనాలి కదా లేకపోతే శ్రీశ్రీ గారే నివాళి యిచ్చినట్లు అర్ధం వస్తుంది.
ReplyDeleteసిరా మార్చని ఊసరవెల్లిని అనడంలో ఔచిత్యం లేదు. తరచు మార్చితేనే గదా ఊసరవెల్లి.
మేధాశక్తితో మండించడం అనేకంటే మేధాశక్తితో పండించడం అంటే ఇంకా బాగుండేదని నా భావన.
మొత్తంమీద మంచి కవిత.