చాలా మంది తమ గురించి చెప్పుకుంటూ "నేను నా మనస్సు ఏం చెప్తే అది చేస్తాను" అని గర్వంగా చెప్పుకుంటుంటారు. నిజానికి మనిషి తన మనస్సుకు స్వార్థం, కామం ముసుగు తోడిగేసాడు.
సపోస్ పర్ సప్పోస్.......
మీకు చికెన్ అంటే చాలా ఇష్టం ఇరగబడి తినేస్తారు. ఒక్కసారి కోడిని కోస్తున్నప్పుడు చూడండి. మీకు తెలియకుండానే తల పక్కకు తిప్పుకుంటారు. అంటే మీ మనస్సు అదే మీ అంతరాత్మ అది పాపం అని చెబుతోంది. ఇది మనలో ఉన్న దైవత్వం, కానీ రుచికి బానిసై తినేస్తారు ప్రాణం తీసేస్తారు. మన మనస్సును డామినేట్ చేసే ఈ కామమే రాక్షసత్వం. మనస్సు మాటే వినని మనం ఇంకెవరి మాట వింటాం? ఆలోచించండి మాంసం తినడం మానండి.

http://neelahamsa.blogspot.in/2012/03/blog-post_11.html?showComment=1331829895876#c990105766912479585
ReplyDeleteబాగా చెప్పారండి.
ReplyDelete